Homeహైదరాబాద్latest Newsనేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 226 పాయింట్లు లాభపడి 78,699కి చేరుకుంది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 23,813 వద్ద స్థిరపడింది. BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు గా మహీంద్రా & మహీంద్రా (2.47%), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (2.30%), బజాజ్ ఫైనాన్స్ (1.37%), టాటా మోటార్స్ (1.32%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.32%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.49%), టాటా స్టీల్ (-1.00%), అదానీ పోర్ట్స్ (-0.88%), జొమాటో (-0.75%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.72%) నిలిచాయి.

Recent

- Advertisment -spot_img