Homeహైదరాబాద్latest Newsనేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. శుక్రవారం నష్టాలతోనే ప్రారంభమైనా మార్కెట్లు .. ఆ తర్వాత క్రమంగా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. చివరికి సెన్సెక్స్ 218 పాయింట్లు లాభపడి 81,224 వద్ద ముగిసింది. నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 24,854 వద్ద ముగిసింది. మరియు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 84.07 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్‌గా కొనసాగగా.. ఇన్ఫోసిస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, హెచ్‌యుఎల్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి.

Recent

- Advertisment -spot_img