Homeహైదరాబాద్latest Newsనేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 105 పాయింట్లు నష్టపోయి 80,004 వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 24,194 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 84.33గా ఉంది.BSE సెన్సెక్స్ ఏషియన్ పెయింట్స్ (1.79%), ఇన్ఫోసిస్ (1.73%), JSW స్టీల్ (1.11%), TCS (0.85%), రిలయన్స్ (0.60%) టాప్ గెయినర్లుగా నిలిచాయి. టాప్ లూజర్స్ గా అదానీ పోర్ట్స్ (-3.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.07%), సన్ ఫార్మా (-2.48%), NTPC (-1.90%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.87%) నిలిచాయి.

Recent

- Advertisment -spot_img