Homeహైదరాబాద్latest Newsనేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోయి 81,381 వద్ద నిలిచింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 24,964 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.63%), టెక్ మహీంద్రా (1.57%), JSW స్టీల్ (1.02%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.96%), ఇన్ఫోసిస్ (0.83%).
టాప్ లూజర్స్ : TCS (-1.84%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.83%), ICICI బ్యాంక్ (-1.64%), మారుతి (-1.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.30%)

Recent

- Advertisment -spot_img