ఈరోజు స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాలతో ప్రారంభమై చివరికి నష్టాల్లో ముగిసాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 73 పాయింట్లు నష్టపోయి 81,151 పాయింట్ల మార్కును తాకింది. నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 24,781 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.83%), ఏషియన్ పెయింట్స్ (1.58%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.91%), టెక్ మహీంద్రా (0.78%), రిలయన్స్ (0.76%).
టాప్ లూజర్స్ : కొటక్ బ్యాంక్ (-4.29%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.05%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.86%), అదానీ పోర్ట్స్ (-2.15%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.93%).