Homeహైదరాబాద్latest Newsలాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌లు

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌లు

నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 22,413 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 130 పాయింట్లు ఎగబాకి 73,869 వద్దకు చేరింది. టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, కోటక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, NTPC, బజాజ్ ఫైనాన్స్, ICICI షేర్లు లాభాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, టైటాన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

Recent

- Advertisment -spot_img