Homeహైదరాబాద్latest Newsనేడు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. అయితే గత ఆరు రోజులుగా నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు ఈరోజు లాభాల్లోకి వచ్చాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 585 పాయింట్లు లాభపడి 81,635 వద్ద ముగిసింది. నిఫ్టీ 217 పాయింట్లు పెరిగి 25,013 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : అదానీ పోర్ట్స్ (4.76%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.42%), రిలయన్స్ (2.01%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (1.95%), ఎల్ అండ్ టి (1.83%).
టాప్ లూజర్స్ : టాటా స్టీల్ (-2.89%), టైటాన్ (-2.59%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.27%), JSW స్టీల్ (-1.98%), బజాజ్ ఫైనాన్స్ (-1.12%).

Recent

- Advertisment -spot_img