Homeఫ్లాష్ ఫ్లాష్Stock markets: నేడు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

Stock markets: నేడు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..!

Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌ సూచీలను ముందుండి నడిపించాయి. వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లో సూచీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 1078 పాయింట్లు పెరిగి 77,984 వద్ద ముగిసింది. నిఫ్టీ 307 పాయింట్లు పెరిగి 23,658 వద్ద ముగిసింది. దీనితో, NTPC, కోటక్ మహీంద్రా, SBI, టెక్ మహీంద్రా మరియు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో ముగిశాయి.

Recent

- Advertisment -spot_img