Homeహైదరాబాద్latest NewsStock markets : దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు.. వరుసగా 7వ రోజు లాభాలు..!!

Stock markets : దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు.. వరుసగా 7వ రోజు లాభాలు..!!

Stock markets : స్టాక్ మార్కెట్లు వరం రోజులు నుండి దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడవ రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 520 పాయింట్లు లాభపడి 80,116కు చేరుకుంది. నిఫ్టీ 161 ​​పాయింట్లు లాభపడి 24,328 వద్ద స్థిరపడింది.

టాప్ గెయినర్స్ గా HCL టెక్నాలజీస్ (7.72), టెక్ మహీంద్రా (4.63), టాటా మోటార్స్ (4.59), ఇన్ఫోసిస్ (3.69), మహీంద్రా & మహీంద్రా (3.56) నిలిచాయి.

టాప్ లూజర్స్ గా HDFC బ్యాంక్ (1.98), కోటక్ బ్యాంక్ (1.80), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.11), యాక్సిస్ బ్యాంక్ (0.87), ITC (0.68) నిలిచాయి.

Recent

- Advertisment -spot_img