Stock markets : స్టాక్ మార్కెట్లు (Stock markets) ఈరోజు ఫ్లాట్‌గా ముగిసాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి ఇంట్రాడేలో 73,663.60 కనిష్ఠానికి చేరింది. ఆ తరువాత 12.85 పాయింట్లు తగింది. ఈ క్రమంలో 74,102.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 37.60 పాయింట్ల లాభంతో 22,497.90 వద్ద స్థిరపడింది. టాప్ గెయినర్స్ గా ట్రెంట్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్ నిలిచాయి. టాప్ లూజర్స్ గా ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎంఅండ్‌ఎం నిలిచాయి.