Homeహైదరాబాద్latest NewsStock markets : నేడు ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock markets : నేడు ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock markets : స్టాక్ మార్కెట్లు (Stock markets) నేడు ఫ్లాట్‌గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 5 పాయింట్లు పెరిగి 77,505 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 23,482 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ టాప్ గెయినర్స్ గా జోమాటో (7.17%), మారుతి (4.98%), ఐటిసి హోటల్స్ (4.71%), ఐటిసి (3.33%), మహీంద్రా & మహీంద్రా (2.96%) నిలిచాయి. టాప్ లూజర్స్ గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.71%), ఎల్ అండ్ టి (-3.36%), ఎన్ టిపిసి (-2.04%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.03%), హెచ్ సిఎల్ టెక్నాలజీస్ (-1.87%) నిలిచాయి.

Recent

- Advertisment -spot_img