Homeహైదరాబాద్latest NewsStock markets: రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. గరిష్ఠ మార్కును తాకిన సెన్సెక్స్..!

Stock markets: రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. గరిష్ఠ మార్కును తాకిన సెన్సెక్స్..!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ తగ్గలేదు. దీంతో సెన్సెక్స్ 622 పాయింట్ల లాభంతో 80,519 వద్ద ముగియగా.. నిఫ్టీ 186 పాయింట్ల లాభంతో 24,502 వద్ద స్థిరపడింది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

Recent

- Advertisment -spot_img