stock markets : నేడు స్టాక్ మార్కెట్లు (stock markets) నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 319 పాయింట్లు కోల్పోయి 77,186 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 23,361 వద్ద స్థిరపడింది. టాప్ గెయినర్లు గా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్ మరియు ఎయిర్‌టెల్ నిలిచాయి. టాప్లూజర్స్ గా టాటా మోటార్స్, ఎల్ అండ్ టి, ఏషియన్ పెయింట్స్ మరియు హిందుస్థాన్ యూనిలీవర్ నిలిచాయి.