Homeహైదరాబాద్latest Newsలాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 22,558 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 486 పాయింట్లు పెరిగి 74,339 వద్దకు చేరుకుంది. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో జారుకున్నాయి.

Recent

- Advertisment -spot_img