Homeహైదరాబాద్latest NewsHYD : బస్సు కింద పడి విద్యార్థి మృతి

HYD : బస్సు కింద పడి విద్యార్థి మృతి

హైదరాబాద్ యూసుఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు దిగుతుండగా ఇంటర్ విద్యార్థి కాలు జారి కిందపడింది. దీంతో ఒక్కసారిగా ఆ యువతి మీద నుంచి బస్సు వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువతిని అంబులెన్సు సాయంతో ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆ యువతి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img