Homeహైదరాబాద్latest Newsకోఠి మహిళా విశ్వ విద్యాలయంలో విద్యార్థుల ఆందోళన

కోఠి మహిళా విశ్వ విద్యాలయంలో విద్యార్థుల ఆందోళన

కోటి మహిళా విశ్వ విద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి విద్యార్థులు నిరసనలు చేపట్టారు. కోఠి మహిళా విశ్వ విద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాలయంలో గుర్తింపు లేని చదువు అన్యాయం అని విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలి అంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసిందన్నారు.

Recent

- Advertisment -spot_img