Homeహైదరాబాద్latest Newsకనీస సౌకర్యలు లేవని ధర్నాకు దిగిన విద్యార్థులు

కనీస సౌకర్యలు లేవని ధర్నాకు దిగిన విద్యార్థులు

ఇదే నిజం, మంథని : మంథని మండలం వెంకటాపూర్ గ్రామ మహత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల విద్యార్తులు హాస్టల్ నందు వసతులు కల్పించాలని సోమవారం ఉదయం మంథని-కాటారం ప్రదాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. విదార్థులు మాట్లడుతూ.. హాస్టల్ లో బాత్రూములు సరిగా లేవని , కనీస వసతుల కల్పించాలని డిమండ్ చేశారు. సంఘటన స్థలానికి ఎస్ఐ వెంకట కృష్ణ చేరుకోని విద్యారుల తో మాట్లాడి మీ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుకెళ్తా అని చెప్పటంతో విద్యార్థులు శాంతించారు.

Recent

- Advertisment -spot_img