Homeగ్యాలరీస్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

సమంత, అనుష్క, కాజల్‌, తమన్నా, రష్మిక, కీర్తిసురేష్‌, నిధి అగర్వాల్‌, నయనతార, సాయిపల్లవి స్టార్‌ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

ఆడియెన్స్ ని తన అందచందాలతో, నటనతో మైమరపిస్తున్నారు. మరి ఈ భామలు ఏం చదుకున్నారో తెలుసా? హీరోయిన్ల స్టడీస్‌పై ఓ లుక్కేద్దాం. 

samantha akkineni ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

పెళ్లైన తర్వాత కూడా స్టార్‌గా రాణిస్తున్న సమంత బి.కమ్‌ చేసింది.

tamanna 3 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళం, హిందీలో ఓ ఊపు ఊపుతోంది. ఈ భామ బీఏ చేసింది.

Anushka Shetty 1280x720 1 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తంది. ఈ అమ్మడు బిసిఏ(బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌) చేసింది.

kajal 700 400 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

కాజల్‌ అగర్వాల్‌ బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ మాస్‌ మీడియా ఇన్‌ అడ్వటైటింగ్‌ అండ్‌ మార్కెటింగ్‌ చేసింది.

660 Tamil actress Nayanthara hot exposing photoshoot ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న నయనతార బిఏ(ఇంగ్లీష్‌ లిటరేచర్‌) చేసింది.

rakul preet singh 1 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బీఎస్స్ మ్యాథ్స్ చేసింది.

Raashi Khanna 21 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

రాశీఖన్నా బీఏ ఇంగ్లీష్‌ చేసింది.

pooja hegde 1 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

పూజా హెగ్డే ఎం.కామ్‌ చేసింది.

rashmika mandanna 12 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా సైకాలజీ జర్నలిజమ్‌ అండ్‌ ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో గ్రాడ్యూయేట్‌ చేసింది.

SaiPallavi 4 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

సాయిపల్లవి ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది.

anjali 1 1 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

అంజలి మ్యాథ్స్ డిగ్రీ చేసింది.

keerthi suresh ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

కీర్తిసురేష్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ బీఏ చేసింది.

shruti hasan ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

శృతి హాసన్‌ సైకాలజీలో బిఎస్సీ చేసింది.

nidhi agarwal ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

నిధి అగర్వాల్‌ బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌.

trisha ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

త్రిష బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేసింది.

krithi shetty 3 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

కృతి శెట్టి ఇంటర్మీడియెట్‌ చేస్తుంది.

Eesha rebba 5 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

ఈషా రెబ్బా ఎంబీఏ చేసింది.

nivetha thomos ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

నివేదా థామస్‌ బిటెక్‌ ఆర్కిటెక్చర్‌లో చేసింది.

tapsee 2 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

తాప్సీ కంప్యూటర్‌ సైన్స్ బీటెక్‌ చేసింది.

125928884 2126964120769052 4176501297210195127 n e1618724266671 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

అనుపమా పరమేశ్వరన్‌ కమ్యూనికేటివ్‌ ఇంగ్లీష్‌లో బీఏ చేసింది.

regina cassandra photos evaru press meet 100 ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

రెజీనా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ సైన్స్ ఇన్‌ సైకాలజీ.

aada sharma ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

ఆదా శర్మ కథక్‌లో గ్రాడ్యూయేట్‌ చేసింది.

lavanya tripati ఇదేనిజం స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

లావణ్య త్రిపాఠి ఎకనామిక్స్ లో డిగ్రీ చేసింది.

Recent

- Advertisment -spot_img