Homeహైదరాబాద్latest Newsసబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టించుకోని అధికారులు.

సబ్సిడీ సిలిండర్లు పక్కదారి పట్టించుకోని అధికారులు.

ఇదే నిజం ,ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో సబ్సిడీ సిలిండర్లు వాణిజ్య వ్యాపారాలకు వాడుతున్న పట్టించుకోని అధికారులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన నామమాత్రంగా తనిఖీలు చేస్తూ వదిలిపెడుతున్నారు

Recent

- Advertisment -spot_img