Homeహైదరాబాద్latest News"అట్లుంటది మందుబాబులతోని".. తెలంగాణలో వారం రోజుల్లో రూ.1,700కోట్ల మద్యం అమ్మకాలు..!

“అట్లుంటది మందుబాబులతోని”.. తెలంగాణలో వారం రోజుల్లో రూ.1,700కోట్ల మద్యం అమ్మకాలు..!

తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం అమ్ముడుపోయింది. ఒక్క డిసెంబర్‌ నెలలోనే రూ.3,805 కోట్లు విలువైన 38.07లక్షల కేసుల లిక్కర్‌, 45.09లక్షల కేసులు బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ నెల చివరి వారంలో దాదాపు రూ.1700 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి అమ్ముడుపోయింది. ప్రతి రోజు రూ.200 కోట్ల విలువైన మద్యం సరఫరా అయినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img