Homeహైదరాబాద్latest Newsదళపతి విజయ్ కొడుకు దర్శకత్వంలో సుందీప్ కిషన్ మూవీ..!

దళపతి విజయ్ కొడుకు దర్శకత్వంలో సుందీప్ కిషన్ మూవీ..!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అయితే విజయ్ ఇకపై సినిమాల్లో నటించనని తెలిపారు. ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమా ‘దళపతి 69’లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తన కొడుకు జాసన్ సంజయ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా అతని మొదటి సినిమాకి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. విజయ్ కొడుకు హీరోగా కాకుండా డైరెక్టర్ గా రాబోతున్నాడు. జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు అని అధికారంగా ప్రకటించారు. ఈ సినిమాని లైకా ప్రొడెక్షన్స్ బారి బడ్జెట్ తో నిర్మిస్తుంది.

Recent

- Advertisment -spot_img