Homeహైదరాబాద్latest Newsఘన విజయంతో ఫైనల్ కు సన్‌రైజర్స్.. కావ్య పాప క్యూట్ సెలెబ్రేషన్స్ వైరల్..!

ఘన విజయంతో ఫైనల్ కు సన్‌రైజర్స్.. కావ్య పాప క్యూట్ సెలెబ్రేషన్స్ వైరల్..!

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ తన జట్టుకు తిరుగులేని మద్దతుగా నిలిచింది. మ్యాచ్‌ల సమయంలో కావ్య పాప క్యూట్ సెలెబ్రేషన్స్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గణనీయమైన దృష్టిని ఆకర్షించాయి. SRH క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌తో 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోవడంతో కావ్య సంతోషానికి అవధులు లేవు.

Recent

- Advertisment -spot_img