IPL 2025 సందర్భంగా అమెజాన్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. మార్చి 21 నుండి 26 వరకు ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ని కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్ఐ, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. “TV now, pay later” ద్వారా ఫైనాన్స్ వెసులుబాటు కల్పిస్తోంది. ఈ సేల్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ పాత టీవీ ఇచ్చి కొత్త టీవీని తెచ్చుకోవడం.