Homeహైదరాబాద్latest NewsHBD Mahesh Babu: సూపర్ స్టార్ బర్త్ డే స్పెషల్.. నేడు మురారీ మూవీ రీ...

HBD Mahesh Babu: సూపర్ స్టార్ బర్త్ డే స్పెషల్.. నేడు మురారీ మూవీ రీ రిలీజ్

ఇవాళ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మురారీని నేడు రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్లు హాట్‌కేకుల్లో అమ్ముడుపోయాయి. రీ రిలీజ్‌కు ముందే అత్యంత వేగంగా రూ.కోటి వసూలు చేసిన సినిమాగా ‘మురారీ’ రికార్డు క్రియేట్‌ చేసింది.

Recent

- Advertisment -spot_img