Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీం కోర్టు.. 2 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ…!

సీఎం రేవంత్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీం కోర్టు.. 2 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ…!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో టీ కాంగ్రెస్ చేసిన పోస్టు పై వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రెండు వారాల్లో రేవంత్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై గత నెల 29న ధర్మాసనం ఆగ్రహించగా రేవంత్ విచారం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img