Homeహైదరాబాద్latest Newsరాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యాలు..!

రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యాలు..!

రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణ ముఖ్యమని సుప్రీం స్పష్టం చేసింది. ఇరుపక్క వాదనలు వినాల్సి ఉండగా పిల్‌ను నేడు కుదరదంది. ఇందులో కాజ్‌లిస్టు నుంచి డిలీట్ చేయబోమని CJI చంద్రచూడ్, జస్టిస్‌లు పార్థివాల, మనోజ్‌మిశ్రా బెంచ్ తెలిపింది. రాజకీయ పార్టీలు హామీలిచ్చే పార్టీల గుర్తుల్ని నిలిపేయాలని, వాటిని రద్దు చేసేలా ఈసీకి అనుమతి కోరుతూ మార్చి 20న ఓలాయర్ ఈ పిల్ వేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img