Homeహైదరాబాద్latest NewsBREAKING: ఎన్నికల నిర్వహణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

BREAKING: ఎన్నికల నిర్వహణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఈవీఎంలో పోలైన ఓట్లను వీవీ ప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించని పేపర్ స్లిప్‌లతో క్రాస్ వెరిఫై చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల సంఘం పని తీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు తెలిపింది.

Recent

- Advertisment -spot_img