Homeహైదరాబాద్latest NewsPrabhas Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్..!

Prabhas Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. ‘రాజా సాబ్’ ఫస్ట్ లుక్..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD” ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ రియల్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రం తర్వాత ప్రభాస్ నుండి మరిన్ని సినిమాలు వస్తున్నాయి. వీటిలో ఒకటి దర్శకుడు మారుతితో మారుతీతో చేస్తున్న చిత్రం “ది రాజా సాబ్”. అయితే ఈ చిత్రం నుంచి రేపు సాయంత్రం 5.03 గంటలకు గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక ఎనర్జిటిక్ పోస్టర్ రిలీజ్ తో ఈ అప్డేట్ ఇచ్చారు. ఈ పోస్టర్ లో తనకు ఎదురుగా ఉన్న కార్ కి ఉన్న చిన్న అద్దంలో ప్రభాస్ స్టైలిష్ లుక్ కూడా చూడచ్చు.

Recent

- Advertisment -spot_img