Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల సర్వే.. లబ్దిదారుల గుర్తింపు ఇలా!

ఇందిరమ్మ ఇళ్ల సర్వే.. లబ్దిదారుల గుర్తింపు ఇలా!

తెలంగాణాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతోంది. సర్వేయర్లు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. లబ్ధిదారులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ముందుగా అధికారులు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇందులో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. సర్వేపై గ్రామాలు, వార్డుల్లో ఒక రోజు ముందే సమాచారం ఇస్తున్నారు.

Recent

- Advertisment -spot_img