Homeహైదరాబాద్latest Newsఅన్నదాతలకు తీపి కబురు.. త్వరలోనే అకౌంట్లలోకి 'రైతు భరోసా' డబ్బులు..!

అన్నదాతలకు తీపి కబురు.. త్వరలోనే అకౌంట్లలోకి ‘రైతు భరోసా’ డబ్బులు..!

రైతు భరోసా కోసం తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే దసరా కానుకగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తారని.. పండగ రోజే అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ తాజా సమాచారం ప్రకారం.. రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. మరో వారం, పది రోజుల్లో రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతున్నట్లు సమాచారం.. ఆ తర్వాత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img