Homeహైదరాబాద్latest Newsఅన్నదాతలకు తీపికబురు.. 'రైతు భరోసా' నిధులపై కేబినెట్ కీలక నిర్ణయం..!

అన్నదాతలకు తీపికబురు.. ‘రైతు భరోసా’ నిధులపై కేబినెట్ కీలక నిర్ణయం..!

తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వటంపై చర్చించిన కేబినెట్.. కీలక నిర్ణయం తీసుకుంది. గతకొంతకాలంగా చెప్తూ వస్తున్నట్టుగానే.. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి పండుగకు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు.. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అయిన భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పిన హామీని కూడా అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img