Homeహైదరాబాద్latest Newsఅన్నదాతలకు తీపి కబురు.. త్వరలోనే అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు..!

అన్నదాతలకు తీపి కబురు.. త్వరలోనే అకౌంట్లలోకి రైతు భరోసా డబ్బులు..!

తెలంగాణ రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు. ఇప్పటికే రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయగా.. మరో పథకం కింద అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. త్వరలోనే పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు మరో వారం, పది రోజుల్లో రైతు రుణమాఫీ అయిపోతుందని.. ఆ తర్వాత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల అన్నారు.

Recent

- Advertisment -spot_img