Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం.. 4 కేసులు నమోదు..!

తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం.. 4 కేసులు నమోదు..!

తెలంగాణలో మళ్లీ స్వైన్‌ ఫ్లూ కేసుల కలకలం రేగింది. హైదరాబాద్‌ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ నాలుగు కేసులను నిర్ధారించింది. మాదాపూర్‌లో ఉంటున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన యువకుడు(23)కి ఐపీఎం స్వైన్‌ ఫ్లూగా నిర్ధారించింది. టోలిచౌకికి చెందిన వృద్ధుడికి(69), నిజామాబాద్‌ పిట్లం మండలానికి చెందిన వ్యక్తికి(45), హైదర్‌నగర్‌ డివిజన్‌ లోని మహిళకు(51) స్వైన్‌ ఫ్లూ సోకినట్లు తేల్చింది.

Recent

- Advertisment -spot_img