Homeహైదరాబాద్latest Newsసిలబస్ మార్పు.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..!

సిలబస్ మార్పు.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..!

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్‌ను తగ్గించాలని తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. NCERT సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని సైన్స్‌తో పాటు ఇతర సబ్జెక్టుల్లో పాఠాలను కుదించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లో, 2026-27 నుంచి సెకండియర్‌లో దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్ లో 15%, జువాలజీలో 5-10% వరకు సిలబస్ను తగ్గించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img