Homeహైదరాబాద్latest Newsసౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. ఈ యాప్‌లో మ్యాచ్ ఉచితంగా చూడవచ్చు..!

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. ఈ యాప్‌లో మ్యాచ్ ఉచితంగా చూడవచ్చు..!

టీమిండియా – దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 డర్బన్ వేదికగా రాత్రి 8:30 గంటలకు మొదలవుతుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు స్పోర్ట్స్ 18-1, స్పోర్ట్స్ 18-2 ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. జియో సినిమా యాప్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్‌‌ను ఉచితంగా చూడవచ్చు. ఇక, ఇరు జట్లు 27 సార్లు టీ20ల్లో తలపడగా భారత్ 15, సఫారీలు 11సార్లు విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Recent

- Advertisment -spot_img