Homeఫ్లాష్ ఫ్లాష్T20 World Cup 2024: సంచలన విజయం.. సూపర్ ఓవర్‌లో గెలిచిన నమీబియా

T20 World Cup 2024: సంచలన విజయం.. సూపర్ ఓవర్‌లో గెలిచిన నమీబియా

ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 109 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్ష్యచేధనలో తడబడిన నమీబియా 20 ఓవర్లలో 109 పరుగులే చేయగలిగింది. అది సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో నమీబియా 21 పరుగులు చేయగా.. ఒమన్ 10 పరుగులే చేయగలిగింది. దీంతో 11 పరుగులతో నమీబియా విజయం సాధించింది. నమీబియా తరఫున బంతి అందుకున్న డేవిడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తొలి అయిదు బంతులకు నాలుగు పరుగులే ఇచ్చాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Recent

- Advertisment -spot_img