టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమ్ ఇండియా కొత్త జెర్సీ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త జెర్సీలో మన ప్లేయర్లు కెమెరాలకు పోజులివ్వగా.. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవనుంది.