Homeహైదరాబాద్latest Newsటీ20 వరల్డ్ కప్… కంగారులను చిత్తుగా ఓడించిన ఆఫ్ఘనిస్తాన్

టీ20 వరల్డ్ కప్… కంగారులను చిత్తుగా ఓడించిన ఆఫ్ఘనిస్తాన్

ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ ఉత్కంఠభరితమైన విజయంతో సూపర్ 8 దశలో గ్రూప్ 1లో నలుగురు సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. నేడు సూప‌ర్-8 లో ఆఫ్ఘనిస్తాన్ – ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.149 పరుగుల లక్ష్యాన్ని ఛేద‌న ఆస్ట్రేలియాకు సులువుగానే అనిపించింది. కానీ, ఊహించ‌ని విధంగా గుల్బాదిన్ నైబ్ 4 వికెట్లు, నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు అద్భుత‌మైన బౌలింగ్ తో ఆస్ట్రేలియా నుంచి మ్యాచ్‌ను పూర్తిగా ఆఫ్ఘ‌న్ వైపు తీసుకువ‌చ్చారు. చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్

Recent

- Advertisment -spot_img