Homeహైదరాబాద్latest NewsT20 World Cup: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌..ఈ రోజు మ్యాచ్ జరగడం కష్టమే..!

T20 World Cup: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్‌..ఈ రోజు మ్యాచ్ జరగడం కష్టమే..!

ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న టీమిండియా-కెనడా మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఫ్లోరిడాలో భారీ వర్షాలు పడుతుండటంతో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని weather.com పేర్కొంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 50 శాతంగా ఉందని తెలిపింది. ఈ మైదానంలో శుక్రవారం అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ కూడా వ‌ర్షార్పణ‌మైంది. కాగా గ్రూప్-ఏలో ఇండియా, అమెరికా ఇప్పటికే సూపర్-8కి అర్హత సాధించాయి.

Recent

- Advertisment -spot_img