Homeహైదరాబాద్latest NewsT20 World Cup: న్యూజిలాండ్‌పై వెస్టిండీస్‌ ఘన విజయం.. కివీస్ ఇంటి.. సూపర్ 8కి వెస్టిండీస్‌..!

T20 World Cup: న్యూజిలాండ్‌పై వెస్టిండీస్‌ ఘన విజయం.. కివీస్ ఇంటి.. సూపర్ 8కి వెస్టిండీస్‌..!

నేడు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వెస్టిండీస్ సూపర్ 8కి చేరుకోగా కివీస్ దాదాపుగా ఇంటిముఖం పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 149/9 స్కోరు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లో న్యూజిలాండ్‌ను 136/9కి పరిమితం చేసింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రూథర్‌ఫోర్డ్ 68 పరుగులతో రాణించాడు. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన కివీస్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

Recent

- Advertisment -spot_img