Homeఫ్లాష్ ఫ్లాష్సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..?

సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడుతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..?

ప్రపంచంలోని సెల్‌ఫోన్‌ల సంఖ్య ప్రపంచ జనాభా కంటే ఎక్కువ. ఈ రోజుల్లో ఫోన్ వాడకం బాగా పెరిగింది. వచ్చిన ఫోన్ కొత్తలో మాట్లాడేందుకు మాత్రమే వాడేవారు. ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు, షాపింగ్, సినిమాలు చూడటం, ఫోటోలు, వీడియోలు తీయడం ఇలా దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే జరుగుతున్నాయి. అయితే నిత్య జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌లో వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే హైబీపీ సమస్య 12 శాతం ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలో గుర్తించారు. 6 గంటలకుపైగా మాట్లాడితే 25 శాతం సమస్య ఉంటుందని తేల్చారు. మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు, తీవ్ర తలనొప్పి, చెవి సమస్యలూ వస్తాయట. ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీనే దీనికి కారణమని చెప్పారు.

Recent

- Advertisment -spot_img