Homeహైదరాబాద్latest NewsTamanna : తమన్నాపై అసూయపడిన ఊర్వశి.. పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్..!!

Tamanna : తమన్నాపై అసూయపడిన ఊర్వశి.. పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్..!!

Tamanna : సినిమా నటులు, నటీమణుల మధ్య పోటీ సర్వసాధారణం. కొందరు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ తమన్నా మరియు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవలే తమన్నా, ఊర్వశి రౌతేలా ఐటెం సాంగ్స్‌ చేస్తూ బాగా రాణిస్తున్నారు. దానికి వారిద్దరూ భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు. తమన్నా ఒకవైపు హీరోయినిగా చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. తమన్నా ”రైడ్ 2” సినిమాలో ‘నషా’ పాటకు డాన్స్ చేసింది. ఇటీవలే ఈ పాట విడుదలై యూట్యూబ్ లో సందడి చేస్తోంది. మిల్కీ బ్యూటీ సెక్సీ స్టెప్పులు చూసి అబ్బాయిలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఊర్వశి రౌతేలా మాత్రం ఓన్లీ ఐటెం సాంగ్స్ నే నమ్ముకుంది. ఈ భామకు హీరోయినిగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఐటెం సాంగ్స్‌ చేస్తూ కెరీర్ ను ముందుకు లాగుతుంది.

బాలీవుడ్ సినిమా ”జాట్” లో ఊర్వశి ”సారీ బోల్” అనే పాటలో నటించింది. తాజాగా తమన్నా – ఊర్వశి పాటలను కంపేర్ చేస్తూ.. ఏ పాట బాగుంది.. ఎవరు బాగా చేశారనే దానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.ఈ క్రమంలో ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని చేసిన కామెంట్ ను షేర్ చేసింది. తమన్నా నాషా పాట కంటే స్వరి బోల్ పాట చాలా బాగుంది అని ఒక అభిమాని వ్యాఖ్యానించాడు. ఉవర్షి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దాని స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసింది. తరువాత, తప్పు గ్రహించి ఊర్వశి దానిని తొలగించింది. కానీ అప్పటికి ఆ స్క్రీన్ షాట్ వైరల్ అయిపోయింది. అభిమానులు నటీమణులు లేదా నటుల మధ్య పోలికలు మరియు వ్యాఖ్యలు చేయడం పూర్తిగా సాధారణం. కానీ ఆ నటి దానిని స్క్రీన్‌షాట్ చేసి షేర్ చేయాల్సిన అవసరం లేదు. తమన్నా క్రేజ్ చూసి ఊర్వశి అసూయపడింది అని కొందరు అంటున్నారు.tamana urvasi ఇదేనిజం Tamanna : తమన్నాపై అసూయపడిన ఊర్వశి.. పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్..!!

Recent

- Advertisment -spot_img