Homeతెలంగాణపవన్​కు తెలంగాణ గవర్నర్​ శుభాకాంక్షలు

పవన్​కు తెలంగాణ గవర్నర్​ శుభాకాంక్షలు

జనసేన అధినేత పవర్​ స్టార్ పవన్​ కళ్యాన్​కు తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్​ కళ్యాన్​తో ఆమె గతంలో కలిసినప్ప​ ఫోటోను షేర్​ చేస్తూ ”పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మంచి ఆయురారోగ్యాలతో, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని తమిళిసై ట్విట్టర్​ వేధికగా శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img