Homeహైదరాబాద్latest News4 రోజుల్లో టార్గెట్ ఔట్.. బాక్సాఫీస్ వద్ద కిరణ్​ జాతర..!

4 రోజుల్లో టార్గెట్ ఔట్.. బాక్సాఫీస్ వద్ద కిరణ్​ జాతర..!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ మూవీ దీపావళి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. దీపావళి లాంగ్ వీకెండ్ రావడంతో 4 రోజుల్లో రూ.11.89 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. కాగా ఈ మూవీ త్వరలోనే తమిళంలో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img