Homeహైదరాబాద్latest Newsస్వాతంత్య్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని.. అస్సాంలో 19 చోట్ల బాంబులు.. చివరికి!

స్వాతంత్య్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని.. అస్సాంలో 19 చోట్ల బాంబులు.. చివరికి!

స్వాతంత్య్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని అస్సాం రాష్ట్రంలో చాలా చోట్ల బాంబుల దాడికి తిరుగుబాటుదారులు ప్రయత్నించారు. బాంబులు పెట్టినట్లు నిషేధిత తిరుగుబాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోం- ఇండిపెండెంట్‌ ప్రకటించింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాల వల్ల పేల్చివేత ఆలోచనను విరమించుకున్నామని వెల్లడించింది. అనంతరం శివసాగర్‌, నాగావ్‌ సహా పలు చోట్ల అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img