Homeహైదరాబాద్latest Newsబయటపడ్డ రాసలీలలు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేసిన టీడీపీ..!

బయటపడ్డ రాసలీలలు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేసిన టీడీపీ..!

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ వేటు వేసింది. ఓ మహిళపై అత్యాచారం చేశారనే వీడియోలు బయటకు రావడంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి వాటిని పార్టీ సహించదని హెచ్చరించారు.

Recent

- Advertisment -spot_img