Homeహైదరాబాద్latest NewsACCIDENT: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేతకు తీవ్ర గాయాలు

ACCIDENT: రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేతకు తీవ్ర గాయాలు

బాపట్ల జిల్లా అద్దంకి-రేణింగివరం మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు గాయపడ్డారు. శనివారం రాత్రి ఇసుక లోడుతో రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని బ్రహ్మంచౌదరి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img