TEA :
- టీ తాగడానికి ముందు నీరు తాగడం వలన కడుపులోని పొరను రక్షించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- టీ వేడిగా ఉండటంతో నేరుగా టీ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
- టీలో ఉన్న కెఫిన్ మరియు టానిన్లు కడుపులో ఆమ్ల స్థాయిని పెంచి, ఆమ్లత్వం మరియు గ్యాస్ వంటి సమస్యలను కలిగిస్తాయి.
- అయితే టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల ఈ ఆమ్ల స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది.