Homeజిల్లా వార్తలులైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా టీచర్స్ డే..

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా టీచర్స్ డే..

ఇదే నిజం, వట్ పల్లి: టీచర్స్ డే సందర్భంగా వట్ పల్లి లొ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులతో పొందిన ఉపాధ్యాయులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ప్రెసిడెంట్ మొయినుద్దీన్ ఈ కార్యక్రమంలో వైద్య సాగర్, పెద్దన్న, బ్రహ్మం, లైన్స్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img