Homeహైదరాబాద్latest Newsటీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పదవి

టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పదవి

టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పదవిని కేటాయించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ ఆయనకు డీఎస్పీ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌కు ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.తాజాగా సిరాజ్‌కు డీఎస్పీ పోస్టును కేటాయించారు.

Recent

- Advertisment -spot_img